HomeTelugu Big Storiesసునీత వెడ్డింగ్‌ టీజర్‌

సునీత వెడ్డింగ్‌ టీజర్‌

Sunitha and Ram Veerapaneni
టాలీవుడ్ సింగర్‌ సునీత ప్రముఖ మీడియా వ్యాపారవేత్త.. మ్యాంగో రామ్‌ ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ టీజర్ విడుదలైంది. సునీత తన అఫీషియల్ యూ ట్యూబ్‌ ఛానెల్‌లో ఈ వీడియోను విడుదల చేసింది. అందులో తన ఇంట్లో జరిగిన వేడుకను షూట్ చేసింది సునీత. నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు అంతా ఈ వీడియోలో ఉంది. ఈ వీడియోలో సునీత స్నేహితులు సుమ కనకాల, రేణు దేశాయ్, అనితా చౌదరి కూడా ఉన్నారు. సుమ స్నేహితురాలి పెళ్లిలో డాన్సులు కూడా చేసింది. ఆమెతో పాటు సునీత కొడుకు, కూతురు కూడా మంచి డాన్సులతో అలరించారు. ప్రస్తుతం ఈ సునీత పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Sunitha and Ram

Recent Articles English

Gallery

Recent Articles Telugu