HomeTelugu Trendingసూర్య న్యూలుక్‌ వైరల్‌

సూర్య న్యూలుక్‌ వైరల్‌

Suriya new look Viral

తమిళ స్టార్‌ హీరో సూర్య న్యూ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం సూర్య ‘వాడివాసల్‌’ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాలోని పాత్ర కోసమే ఆయన న్యూలుక్‌లో కనపడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ ఈ సినిమాకు దర్శకత్వం ఈ సినిమాలో సూర్య జల్లికట్టు క్రీడాకారుడిగా కనపడనున్నడట. దాని కోసం గడ్డం, పొడవైన మీసాలతో ఆయన కనిపిస్తున్నాడు. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu