HomeTelugu Trending'స్వాతిముత్యం' టీజర్‌ ట్రైలర్‌

‘స్వాతిముత్యం’ టీజర్‌ ట్రైలర్‌

Swathimuthyam Teaser Trai
బెల్లంకొండ గణేశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. అప్పటి నుంచి ప్రమోషన్స్ ను మొదలెట్టారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గణేశ్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వీడియోను విడుదల చేశారు. సితార బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించింది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి బాణీలను అందించాడు. రావు రమేశ్, వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే పూర్తి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu