HomeTelugu Trending'సైరా' టీజర్ ప్రోమో.. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌.. వీడియో

‘సైరా’ టీజర్ ప్రోమో.. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌.. వీడియో

3 17చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ టీజర్ రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ టీజర్ ప్రోమోను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ను అందిస్తున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలతో టీజర్ ప్రోమోను తయారు చేశారు. చిరంజీవితో కలిసి సినిమాను
చూస్తూ పవన్ వాయిస్ ఓవర్ అందిస్తున్న సీన్స్ ఇందులో ఉన్నాయి. ‘సైరా నరసింహారెడ్డి…’ అని పవన్ ఆవేశంతో చెప్పడం కనిపిస్తుంది. టీజర్ ప్రోమోలో కనిపిస్తుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu