తెలుగు News
‘ఆంధ్రా వాళ్లం’ అనే భావన వీడండి.. హైదరాబాదీగా ఉన్నందుకు గర్వపడండి: కేసీఆర్
ఆదివారం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ విశ్వనగరమని, ఇది ఏ ఒక్కరి సొత్తూ కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా 24...
తెలుగు News
టీఆర్‌ఎస్‌కు ఓడిపోతామనే భయం పట్టుకుంది: చంద్రబాబు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. కూకట్‌పల్లి టీడీపీకి కంచుకోట అని.. సైబరాబాద్ తన మానసపుత్రిక అని.....
తెలుగు News
టీడీపీ లేకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవాడు: చంద్రబాబు
శనివారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మణికొండలో ఎన్నికల ప్రచార రోడ్‌షోలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్ సర్కార్ పాలనా తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో పెత్తనం చేయడానికి తాను రాలేదని అన్నారు....
Telugu Big Stories
రాహుల్ గాంధీకి తెలివి ఉందా?: కేసీఆర్
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటించిన రాహుల్ గాంధీ పలు సభల్లో కేసీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్...
Big Stories
KCR Scolds Voter In Rally, Video Goes Viral
Telangana caretaker Chief Minister K Chandrashekar Rao public meet at Komaram Bheem Asifabad district has caught the attention of not just local media but has...
తెలుగు News
కేసీఆర్‌కు కొత్త అర్థం చెప్పిన రాహుల్
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి ఓ నిజం చెప్పారని, ఈ ఎన్నికల్లో ఓడిపోతే తాను విశ్రాంతి తీసుకుంటానని అన్నారని, అది నిజమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో...
తెలుగు News
నన్ను చూస్తే కాంగ్రెస్, బీజేపీలకు వణుకు: కేసీఆర్
కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో ఉంటూ రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తున్నాయని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలో రావాలన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడే ప్రభుత్వం రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందుకోసమే...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Must read




