HomeTagsKlapboard post

Tag: klapboard post

spot_imgspot_img

చరణ్ రికార్డులకు మహేష్ బ్రేక్!

చిట్టిబాబు పాత్ర ద్వారా రామ్ చరణ్ 'రంగస్థలం'లో రికార్డులు క్రియేట్ చేస్తాడు అని మెగా అభిమానులు భావిస్తూ ఉంటే ఈసినిమా ఇంకా విడుదల కాకుండానే మహేష్ 'భరత్ అనే నేను', 'రంగస్థలం' రికార్డులను...

చరణ్ కాపీ డైరెక్టర్ అన్నది ఎవరినో!

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తోన్న 'రంగస్థలం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో చరణ్ లుంగీ, పూల చొక్కా, గెడ్డంతో డీగ్లామర్ గెటప్ తో కనిపించనున్నాడు చరణ్. ఇలాంటి సినిమాను రామ్...

ఐపిఎల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తారక్!

'బిగ్ బాస్' షోతో బుల్లితెర ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ బాగా దగ్గరైన నేపధ్యంలో ఈ షో సెకండ్ సిరీస్ కు మా టీవీ భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినా జూనియర్ తన సినిమాల...

15 నిమిషాల కోసం ఐదు కోట్లు!

ఇండియాలో క్రికెట్ అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఐపీఎల్ సూపర్ సక్సెస్ అయింది. త్వరలో ఐపీఎల్ 11వ ఎడిషన్ ప్రారంభం కాబోతోంది. దీని ప్రసార హక్కుల కోసం పలు...

‘రంగస్థలం’ సెన్సార్ రిపోర్ట్!

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన చిత్రం 'రంగస్థలం'. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు జరిగాయి. 1985 కాలం నాటి...

చిరుకి కూడా కథ చెప్పడట!

మెగా ఫ్యామిలీ లో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమా కి సంబంధించి పక్క స్క్రిప్ట్, స్టొరీ చిరంజీవి దగ్గర ఉండాల్సిందే. అయితే అది వేరే దర్శకుల దగ్గర కాని ఇప్పుడు...

త్రివిక్రమ్ డుమ్మా కొట్టేసాడు!

సినిమా ఇండస్ట్రీ లో ఒక ఫ్లాప్ తన జీవితాన్నే మార్చేస్తుంది అన్న దానికి త్రివిక్రమ్ నిదర్శనం అని చెప్పవచ్చు. ఒక టాప్ డైరెక్టర్ కు ప్లాప్ వస్తే తన పరిస్థితి ఎలా ఉంటుందో...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img