HomeTagsMythri movie makers

Tag: mythri movie makers

spot_imgspot_img

Prashanth Varma కోసం Brahma Rakshas అవతరంలోకి మారనున్న Prabhas

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోయే ‘బ్రహ్మ రాక్షస’ సినిమాకు Prabhas గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. రణవీర్ సింగ్ తప్పుకోవడంతో, ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది. లుక్ టెస్ట్ గురువారం జరగనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ భారీ బడ్జెట్ మూవీ అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

Pushpa 2 వల్ల ఇన్ని కోట్ల నష్టమా బాబోయ్

Pushpa 2 హిందీ హక్కుల విషయంలో మనీష్ షా వెనక్కి తగ్గారు. గోల్డ్‌మైన్స్ లేకపోయినా ఈ చిత్రం హిందీలో ₹829 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ₹1,871 కోట్లు వసూలు చేసి బాహుబలి 2 రికార్డును క్రాస్ చేసింది.

RC16 కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న రహ్మాన్.. ఎంతంటే

రామ్ చరణ్ ‘RC16’ కోసం ఏఆర్ రెహ్మాన్ భారీగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామాలో శివ రాజ్‌కుమార్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కిల్ డైరెక్టర్ కి Vijay Deverakonda తో ఏం పని?

‘Kill’ డైరెక్టర్ నిఖిల్ నాగేశ్ భట్, Vijay Deverakonda తో సినిమా చేయబోతున్నారా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్‌ వచ్చిన ఆయన విజయ్‌తో భేటీ అయ్యారు.

Pushpa 2 box office collection day 12

Pushpa 2: The Rule continues its impressive run at the box office. With Allu Arjun's captivating performance as Pushpa Raj and high-action sequences, the film has grossed over ₹900 crore in India by Day 11. Fans are eagerly anticipating the film’s next milestone as it approaches ₹1000 crore.

Prabhas డబుల్ డ్యూటీ: Fauji, Raja Saab సినిమాలకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్స్..!

Prabhas ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. స్వాతంత్ర్యానికి ముందు కాలం నేపథ్యంగా ఈ పీరియాడిక్ డ్రామాను హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

UV క్రియేషన్స్ నుంచి తప్పుకున్న Mega Hero సినిమా.. నెక్స్ట్ ఏంటి?

వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమా ఘోరంగా విఫలమవ్వడం, UV క్రియేషన్స్ మరో ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో Mega Hero సినిమాలపై ప్రశ్నలున్నాయి. బ్రేక్ తీసుకున్న వరుణ్ సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటారా?

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!