HomeTelugu Trending'భోళా శంకర్‌' హీరోయిన్‌ ఫిక్స్‌

‘భోళా శంకర్‌’ హీరోయిన్‌ ఫిక్స్‌

Tamannaah as a heroine in B

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్‌’. మెహర్‌ రమేశ్‌ డైరెక్షన్‌లో వస్తున్న తమన్నా హీరోయిన్‌గా తీసుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘ఈ మెగా మాస్‌లో చిత్రంలో భాగస్వామిని కావడం ఆనందంగా ఉంది. చిరంజీవి సర్‌తో మరోసారి వెండితెరను పంచుకునేందుకు ఎదురుచూస్తున్నా’ అని తమన్నా తెలిపింది.

తమిళంలో విజయవంతమైన ‘వేదాళం’ చిత్రానికి రీమేక్‌ ఇది. చిరంజీవి సోదరిగా కీర్తి సురేశ్‌ నటించనుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ నవంబరు 11న ఉదయం 7:45 ని.లకు పజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభంకానుంది. ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu