HomeTelugu Trendingపూనమ్‌ పాండే ప్లేస్‌లో తమన్నా..

పూనమ్‌ పాండే ప్లేస్‌లో తమన్నా..

Tamannaah replace poonam paటాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడాలేకుండా.. అందురు హీరోయిన్లు సినిమాలతోపాటు యాడ్స్‌ కూడా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. అయితే మనదగ్గర కంటే బాలీవుడ్ హీరోయిన్‌లు ఎక్కువగా యాడ్స్ చేస్తుంటారు. వీరిలో హాట్ భామ పూనమ్ పాండే కూడా ఒకరు. అందాలతో పిచ్చెక్కించే ఈ శృంగార తార ఓ కంపెనీకి చెందిన లోదుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుంది. తాజా ఈ యాడ్ నుంచి పూనమ్ తప్పుకుందట. ఆ ప్లేస్‌లో స్టార్ హీరోయిన్ ఇకపై కొనసాగనుందట. పూనమ్ ఆఫర్ కొట్టేసింది మిల్కీ బ్యూటీ తమన్నా అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంట్రాక్టుతో తమన్నాకు బాగానే రెమ్యునరేషన్ అందుతుందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu