HomeTelugu Trending'వకీల్‌ సాబ్‌'లో మిల్కీ బ్యూటీ.!

‘వకీల్‌ సాబ్‌’లో మిల్కీ బ్యూటీ.!

2 1

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రీ ఎంట్రీ తరువాత నటిస్తున్న మొదటి చిత్రం ‘వకీల్ సాబ్’. బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మాణంలో బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా వేణు శ్రీరామ్ దర్శత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. కాగా ఈ మూవీ లో ఇప్పటికే అంజలి, నివేత థామస్, అనన్య హీరోయిన్‌లు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా నటించే అవకాశం ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర లో తమన్నా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయని, భారీ ఆఫర్ పైగా పవన్ సినిమా కావడంతో తమన్నా వెంటనే ఓకే చెప్పినట్లు ఫిలిం నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 80 శాతం కూడా పూర్తి చేసుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu