HomeTelugu Big Storiesపింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న తమన్నా!

పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న తమన్నా!

Tamannaah Latest pics viral
మిల్కీ బ్యూటీ తమన్నా ఈమద్య కాస్త తక్కువ సినిమాల్లో.. నటిస్తున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం తన జోరు కంటిన్యూ చేస్తూనే ఉంది. రెగ్యులర్ గా హాట్ ఫొటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ తన ఇన్ స్టా తన ఫ్యాన్స్‌ ను ఎంటర్ టైన్ చేస్తుంది. ఇన్ స్టా ఈ అమ్మడు అతి త్వరలోనే రెండు పదుల మిలియన్స్ ను చేరువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ తమన్నా ఓఫొటో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తమన్నా మెరిసి పోతుంది. పింక్ డ్రెస్ లో అది కూడా థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ తీసుకున్న ఫొటో షూట్ ను షేర్ చేస్తే కుర్రాళ్ల గుండెల్లో రైల్లు పరిగెట్టినంత హడావుడి అవుతుందట.

ముంబయిలో కరణ్ జోహార్ బర్త్ డే వేడుకలో ఎంతో మంది స్టార్స్ హాజరు అయ్యారు. అందులో తమన్నా కూడా ఉంది. కరణ్ జోహార్ బర్త్ డే పార్టీ కోసం తమన్నా ఈ సూపర్ హాట్ అండ్ క్యూట్ కాస్ట్యూమ్స్ ను వేసుకుని సందడి చేసింది. అందంతో పాటు మంచి ఎక్స్ ప్రెషన్స్ ను కూడా ఇస్తూ కుర్రకారును మత్తులోకి దించగల ఈ అమ్మడి ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/CeBH0BbLrmq/?utm_source=ig_web_copy_link

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu