HomeTelugu Big Stories'ది లైఫ్ ఆఫ్ ముత్తు' ట్రైలర్‌ విడుదల

‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ ట్రైలర్‌ విడుదల

The Life of Muthu Trailer
తమిళ హీరో శింబు – డైరెక్టర్‌ గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘వెందు తణీంధదు కాడు’. ఈ సినిమా, రేపు థియేటర్లకు రానుంది. తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ అనే టైటిల్ తో ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేస్తున్నారు. స్రవంతి మూవీస్ వారు తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ ఇచ్చారు. శింబు తల్లిగా ఈ సినిమాలో రాధిక కీలకమైన పాత్రను పోషించగా, సిద్ధి ఇద్నాని హీరోయిన్‌గా నటించింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu