HomeTelugu Trendingవెబ్‌ సిరిస్‌లో తమన్నా..!

వెబ్‌ సిరిస్‌లో తమన్నా..!

13a

మిల్కీ బ్యూటీ.. తమన్నా తమిళంలోని ఓ వెబ్ సిరీస్ కథ పట్ల బాగా ఇంట్రస్టింగ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది తండ్రి, కూతుళ్ల మధ్య జరిగే ఎమోషనల్ స్టోరీతో సాగే సిరీస్ అట. ఎక్కువ నిడివి ఉన్న ఇలాంటి వెబ్ సిరీస్ స్టోరీస్ లో నటిస్తే తమ ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ ముద్దుగుమ్మ ఈ వెబ్ సిరీస్ లో నటించాలనుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వెబ్‌ సిరీస్‌ను దర్శకుడు రామ సుబ్రమణ్యన్ డైరెక్ట్ చేయనుండగా, అనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తోందని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu