HomeTelugu Newsచిరుతో మిల్కీ బ్యూటీ?

చిరుతో మిల్కీ బ్యూటీ?

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చిరంజీవి హీరో నటిస్తున్న ‘సైరా’ సినిమాలో ఒక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తరవాత వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి . అదే చిరు 152వ చిత్రం. ఈ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేయనున్నాడు.

10 19

గతంలో ‘రచ్చ’ ఆడియో వేడుకలో తమన్నాతో కలిసి నటించాలని ఉందని సరదాకు ఒక మాట అన్నారు చిరంజీవి. ఆ మాట ఈ సినిమా రూపంలో త్వరలోనే నిజమవుతుందని అనిపిస్తోంది. ఇక తమన్నా విషయానికొస్తే చిరుతో సినిమా అంటే ఆమె మాత్రం కాదని అంటుందా.

Recent Articles English

Gallery

Recent Articles Telugu