HomeTelugu Trendingమెగాస్టార్ కు తప్పిన ప్రమాదం

మెగాస్టార్ కు తప్పిన ప్రమాదం

1 30టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ముప్పు తప్పింది. ముంబై నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన విస్తార విమానం టేకాఫ్ అయిన అరగంట వెంటనే సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఇందులో మొత్తం 120 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ విమానంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రయాణిస్తున్నారు. టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక లోపం గురించిన ఫైలట్ ముంబై కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. విస్తార విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వడంతో ఆలస్యం చేయకుండా విమానం వెనక్కి తిరిగి వచ్చి ముంబైలో ల్యాండ్ అయ్యింది. విమానంలో ఉన్న మెగాస్టార్ ఫోటోను ప్రయాణికుడు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో న్యూస్ ట్రెండ్ అయ్యింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu