HomeTelugu Trendingఎద అందాలతో కుర్రకారుకి ఎర వేస్తున్న తేజస్వి..

ఎద అందాలతో కుర్రకారుకి ఎర వేస్తున్న తేజస్వి..

8 14
వివాదస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిన ‘ఐస్‌క్రీమ్’ సినిమాలో నటి తేజస్వి ఏ రెంజ్‌లో రెచ్చిపోయిందో మనకు తెలిసిందే. ఆ క్యారెక్టర్ అవకాశాలు అందించకపోయినా కూడా తేజస్వికి అభిమానుల్లో మాత్రం మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. బోల్డ్ రోల్స్ చేయడంలో ఈ అమ్మడు హద్దులు దాటేసింది. తెలుగమ్మాయిలు కూడా గ్లామర్ క్యారెక్టర్లు చేయడానికి ఏ మాత్రం తీసిపోరు అనే విధంగా గ్లామర్ డోస్ పెంచింది

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ తన హాట్‌ పిక్స్‌తో సెగలు పుట్టిస్తోంది. బటన్స్ లెస్ డ్రెస్సుల్లో అందాలు పరుస్తూ నెటిజన్స్ ని హీటెక్కిస్తోంది. ఇన్స్టా వేదికగా హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ బోల్డ్ పాత్రలకు సై అంటుంది ఈ బ్యూటీ. ఈ ఫొటోలో తేజస్వి తన ఎద అందాలతో కుర్రకారుకి ఎర వేస్తుంది ఈ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu