HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌: ఈవారం అతను ఔట్‌!

బిగ్‌బాస్‌: ఈవారం అతను ఔట్‌!

Telugu Bigg boss 6
తెలుగు బిగ్‌బాస్‌-6 ఏడోవారం ముగింపు దశకు చేరుకుంది. అంటే ఒకరు ఇంటి నుండి బయటకు వచ్చే టైమ్‌ వచ్చేసింది. అయితే ఎప్పటిలాగే.. ఈవారం కూడా ఎవరు ఎలిమినేట్‌ అవుతారు అనే విషయాన్ని లీక్‌ చేశారు. అర్జున్‌ హౌస్‌ ఈవారం ఎలిమినేట్‌ అవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన బయటకు వచ్చేశాడు అంటున్నారు.

Telugu Bigg boss 6 arjun ka

అర్జున్‌ మాట్లాడంతో తడబడ్డా శ్రీసత్యతో ట్రాక్ నడిపుతూ.. మొన్నటి వరకూ నడిపించేశాడు. ఈ మధ్య శ్రీ సత్య వెనకాల తిరగడం మానేసి.. ఆట ఆడటం మొదలు పెట్టాడు. ఇక ఈ వారం రేవంత్‌తో గొడవ పడ్డాడు. అది కూడా శ్రీసత్య ప్రోత్సహాంతో.. దీంతో ఈ వారం అర్జున్‌ ఎలిమినేట్‌ అయినట్లు టాక్‌. మరి దీనిలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu