Saturday, July 20, 2019

అక్టోబరు 1 నుంచి సర్కారీ మద్యం దుకాణాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఇకపై మద్యం చిల్లర వర్తకంలోకి ప్రవేశించనుంది. డిస్టలరీలు, బ్రూవరీస్‌ల్లో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి...దాన్ని మద్యం దుకాణాల లైసెన్సుదారులకు విక్రయించటానికే ఇప్పటివరకూ పరిమితమైన ఈ...

రాజశేఖర్ రెడ్డి నేను ఆప్త మిత్రులం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తాను అత్యంత ఆప్త మిత్రులమని శాసనసభలో వ్యాఖ్యానించారు. తామిద్దరూ ఒకే గదిలో నిద్రించిన ఘటనలూ ఉన్నాయని, ఆయనతో రాజకీయ వైరుద్యం...

వైసీపీ దౌర్జన్యాలకు హద్దే లేకుండా పోయింది: కోడెల

రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలకు హద్దే లేకుండా పోయిందని టీడీపీ సీనియర్‌ నేత, శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీలో అవహేళనగా మాట్లాడటం సరికాదన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో...

అంబులెన్స్‌కి దారిచ్చిన సీఎం జగన్‌ కాన్వాయ్

ఏపీ సీఎం జగన్‌ కాన్వాయ్‌.. రోగిని తీసుకెళుతున్న ఓ అంబులెన్స్‌కు దారిచ్చింది. జగన్‌ తిరుపతి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు తిరుపతి బయల్దేరారు జగన్‌. తాడేపల్లి నుంచి...

చంద్రబాబుకి జగన్‌ సవాల్‌

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో కరవు, నీటి ఎద్దడి సమస్యపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగం ముగిసిన తర్వాత రైతు సమస్యలపై చర్చలో...

సఖ్యత దెబ్బతింటేనే ఇబ్బందులు వస్తాయి.. జగన్‌కి చంద్రబాబు హితవు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తనకు అన్నీ తెలుసు అనుకోవడం మంచి పద్ధతి కాదని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరోపించారు. జగన్‌ వయస్సు తన రాజకీయ అనుభవమంత ఉందని ఆయన అన్నారు. ఏపీ...

తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించాలి: జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎందుకెళ్లారని ప్రతిపక్ష నాయకులు అడుగుతున్నారనీ, ప్రాజెక్టు పూర్తయ్యాక సీఎం హోదాలో అక్కడికి వెళ్లానని అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో జగన్‌ మాట్లాడారు. 'నేను వెళ్లినా.....

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత రాజీనామా!

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, తెలంగాణ ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఈ సందర్భంగా ప్రకటించారు. సత్యనారాయణతోపాటు మాజీ కార్పొరేటర్లు పలువురు పార్టీకి...

ఇవన్నీ చూస్తుంటే ఆవేదన, బాధ కలుగుతోంది: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నేరాలు, ఘోరాలు, హత్యలను ప్రజలెవరూ ఒప్పుకోరని అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కల్పించాలని కోరారు. మంగళవారం ఆయన అనంతపురం జిల్లాలో ఆయన పర్యటించారు. కడప విమానాశ్రయం...

కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్రహోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రానున్నాయని, రానున్న రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో మార్పులు చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలోని...

Videos

Gallery

మూవీ రివ్యూస్

Movie Review

Upcoming Movies

Movie Release Date Language
Smart Shankar 18-Jul-2019 Telugu
Yedu Chepala Katha 19-Jul-2019 Telugu
Kathanam 19-Jul-2019 Telugu
Shakeela Biopic 19-Jul-2019 Hindi
Gulab Jamun 19-Jul-2019 Hindi