HomeTelugu Trendingబప్పి లహరి మృతిపై టాలీవుడ్‌ ప్రముఖల సంతాపం

బప్పి లహరి మృతిపై టాలీవుడ్‌ ప్రముఖల సంతాపం

tollywood celebs mourn bapp
ప్రముఖ సింగర్‌, బాలీవుడ్‌ సంగీత దిగ్గజం బప్పి లహిరి(69) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల బాలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి, మంచు మోహన్ బాబు, నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు.

సర్కారువారి పాట: కళావతి సాంగ్‌ విడుదల

Recent Articles English

Gallery

Recent Articles Telugu