HomeTelugu Newsఅశ్వినీదత్ ఇంట విషాదం..

అశ్వినీదత్ ఇంట విషాదం..

7 13
టాలీవుడ్ నిర్మాత‌ చలసాని అశ్వినీదత్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన ఒక్కగానొక్క సోదరి మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ఈరోజు తుదిశ్వాస విడిచారు. వై జయంతి కుటుంబానికి మీరు లేని లోటు పూడ్చలేనిది.. మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటామంటూ ట్విట్టర్‌లో ఈ వార్తను పోస్ట్ చేసారు వై జయంతి టీం. కోవిడ్ కారణంగా పరామర్శకు కూడా ఎవరూ రావద్దని కోరారు కుటుంబ సభ్యులు. సోదరి మరణంతో అశ్వినీదత్ కూడా పూర్తి విషాదంలో మునిగిపోయాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu