HomeTelugu Trendingప్రభాస్‌ మూవీ టైటిల్‌ జాన్‌ కాదు..మరి ఇదేనా.!

ప్రభాస్‌ మూవీ టైటిల్‌ జాన్‌ కాదు..మరి ఇదేనా.!

10 5
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘సాహో’ సినిమా తర్వాత నటింస్తున్న చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘జిల్’ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. మొన్నటివరకు ఈ సినిమా టైటిల్ ‘జాన్’ అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదే టైటిల్ తో శర్వానంద్ నటించిన 96 రీమేక్ కు ఆ టైటల్ ను పెట్టారు. దాంతో ప్రభాస్ సినిమా టైటిల్ పై ఆసక్తి నెలకొంది.

తాజగా ఫిలింఛాంబర్ లో ప్రభాస్ సినిమా కోసం రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేసారు చిత్రయూనిట్. ‘ఓ డియర్’, ‘రాధే శ్యామ్’ అనే రెండు టైటిల్స్ నమోదు చేయించారు. ఇక ఈ సినిమా పీరియాడిక్ స్టోరీ తో తెరకెక్కుతుంది కాబట్టి “రాధే శ్యామ్” ఫైనల్ కావచ్చునని సమాచారం. మరి మన డార్లింగ్‌ కోసం ఏ టైటిల్ ను ఫిక్స్ చేస్తారో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu