HomeTelugu Big Stories'అన్ స్టాపబుల్' ట్రైలర్‌ విడుదల

‘అన్ స్టాపబుల్’ ట్రైలర్‌ విడుదల

Unstoppable 2 Trailer
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో `అన్ స్టాపబుల్`. ఈ కార్యక్రమం భారీ విజయాన్ని సాధించింది. తాజాగా అన్ స్టాపబుల్-2 ప్రారంభం కానుంది. ఇటీవల విడుదలైన అన్ స్టాపబుల్ థీమ్ .. రెండవ సీజన్ టీజర్ ట్రైలర్ అంచనాలను పెంచాయి. జనాలను ఆహ్లాదపరుస్తూ ఈరోజు ఆహా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌తో బాలయ్య ఆద్యంతం ఆకట్టుకున్నారు.

అభిమానులకు ప్రేక్షకులకు అనూహ్యమైన ప్రశ్నలు.. ఊహకందని వినోదం… తిరుగులేని వినోదంతో బాలయ్య సిద్ధమయ్యారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ట్రైలర్ ఆద్యంతం మెరిపించింది. సీజన్ 2 అభిమాన OTT ఆహాలో త్వరలో వస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu