HomeTelugu Trendingఉప్పెన మేకింగ్‌ వీడియో

ఉప్పెన మేకింగ్‌ వీడియో

Uppena Making video
మెగా మేనల్లుడు వైష్ణవ్​తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’. ఈ చిత్రం మంచి హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఫిబ్రవరి 12న ప్రేమికుల దినొత్సవం సందర్భంగా విడుదలైన ఈ చిత్రం.. కలెక్షన్లు కొల్లగొడుతూ బాక్సాఫీస్​ దగ్గర విజయం సాధించింది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పోషించిన పాత్ర హైలైట్​గా నిలిచింది. ఈ చిత్రంతో పరిచయమైన బుచ్చిబాబు, దర్శకుడిగా మెప్పించారు. నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ దీనితో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ‘ఉప్పెన’ మేకింగ్​ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu