HomeTelugu Trending'వరుణ్‌ తేజ్‌' కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌

‘వరుణ్‌ తేజ్‌’ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌

Varun tej announced his
మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో ఓ చేస్తున్నారు. ఇది సెట్స్‌పై ఉండగానే వరుణ్ తన తరువాతి ప్రాజెక్ట్‌ ఓకే చేసిన్నట్లు తెలుస్తుంది. ఇండియా ఎయిర్‌ఫోర్స్‌ నేపథ్యంలో, యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు వరుణ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశాడు.

దీనికి సంబంధించిన ఒక వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియోలో వరుణ్‌ ఏదో స్ర్కీప్ట్‌ చదువుతున్నట్లుగా కనిపిస్తున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది. వరుణ్‌ 13 వ సినిమాగా రూపొందుతున్న ఈమూవీకి సంబంధించి ఇతర విషయాలు త్వరలో వెల్లడించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu