HomeTelugu Trendingమాచర్ల నియోజక వర్గం: వెన్నెల కిశోర్‌ ఫస్ట్‌లుక్‌

మాచర్ల నియోజక వర్గం: వెన్నెల కిశోర్‌ ఫస్ట్‌లుక్‌

Vennela Kishore first look
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘మాచర్ల నియోజక వర్గం’. ఈ సినిమాలో వెన్నెల కిశోర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ సినిమాలో ‘గుంతలకడి గురునాథం’ అనే ఆయన పాత్ర పేరును పరిచయం చేస్తూ పోస్టర్ ను రిలీజ్‌ చేశారు. ‘ఈగో కా బాప్’ అంటూ ఆయనలో ఈగో ఏ రేంజ్ లో ఉండనుందో చెప్పారు. అందుకు తగినట్టుగానే పోస్టర్లో ఆయన ఎక్స్ ప్రెషన్ ఉంది.

నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాతో రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కృతి శెట్టి హీరోయిన్‌గా సందడి చేయనుంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నారు. చూస్తుంటే వెన్నెల కిశోర్ కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా ఉంది.

20220720fr62d805e85d028

Recent Articles English

Gallery

Recent Articles Telugu