HomeTelugu Newsశంకర్, కమల్‌ చిత్రంలో టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్!

శంకర్, కమల్‌ చిత్రంలో టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్!

2 17

ప్రముఖ దర్శకుడు శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘భారతీయుడు 2’. 1996లో శంకర్, కమల్ కలిసి చేసిన ‘భారతీయుడు’ మూవీకు ఈ చిత్రం సీక్వెల్ గా రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

కాగా ఈ సినిమాలో టాలీవుడ్‌ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ ఒక కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం మేరకు ఈయన తెలుగుతో పాటు తమిళ వెర్షన్లో కూడ కనిపిస్తారని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu