HomeTelugu Big Storiesవిరాపటర్వం: ట్రైలర్‌ విడుదల

విరాపటర్వం: ట్రైలర్‌ విడుదల

Virata Parvam movie Trailer 1
టాలీవుడ్‌ యువ నటుడు .. రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విరాపటర్వం’. వేణు ఊడుగుల డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా నుంచి ఆదివారం (జూన్‌ 5న) ట్రైలర్‌ విడుదల అయింది. రానా కామ్రేడ్‌ రవన్నగా, సాయిపల్లవి వెన్నెలగా కనిపించారు.

ట్రైలర్‌ చూస్తుంటే వీరిద్దరూ కలిసి వెండి తెరపై పెద్ద మ్యాజికే చేయనున్నట్లు కనిపిస్తోంది. డి. సురేష్‌ బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ మూవీకి సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందించారు. నవీన్‌ చంద్ర సీనియర్‌ ఉద్యమకారుడు రఘన్నగా, ప్రియమణి కామ్రేడ్‌ భారతక్కగా నటించారు. ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu