HomeTelugu Trendingనవ్వులు పూయిస్తున్న 'వివాహ భోజనంబు' ట్రైలర్‌

నవ్వులు పూయిస్తున్న ‘వివాహ భోజనంబు’ ట్రైలర్‌

Vivaha bhojanambu

హాస్య నటుడు సత్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘వివాహ భోజనంబు’. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో అర్జావీ రాజ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం త్వరలోనే కొత్త ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ విడుదలైంది. లాక్‌డౌన్‌ ఇతివృత్తంగా సాగే సన్నివేశాలతో ఆద్యంతం నవ్విస్తోంది ఈ ట్రైలర్‌. ఆనంది ఆర్ట్స్‌, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించిన ఈ చిత్రాన్ని వెంకటాద్రి టాకీస్‌ సంస్థ సమర్పించింది. ఈ చిత్రంలో సుదర్శన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వైవా హర్ష, శివన్నారాయణ, టీఎన్‌ఆర్‌ తదతరులు నటించారు. అనివీ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu