HomeTelugu Big Storiesఏప్రిల్‌8 నాకు చాలా స్పెషల్‌.. చిరంజీవి వరుస ట్వీట్లు

ఏప్రిల్‌8 నాకు చాలా స్పెషల్‌.. చిరంజీవి వరుస ట్వీట్లు

4 7

మెగాస్టార్‌ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో మంచి జోరుమీద ఉన్నాడు. ఆయన ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ‘ఆచార్య’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల సోషల్‌మీడియాలోకి వచ్చిన చిరు సూపర్‌ యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రతి విషయంపైనా స్పందిస్తూ, తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఏప్రిల్‌ 8వ తేదీతో తనకెంతో అనుబంధం ఉందని నేడు ఆ విశేషాలను చెబుతానని చిరు ట్విటర్‌ వేదికగా అన్నారు. చెప్పినట్లుగానే, వరస ట్వీట్లతో ఏప్రిల్‌ 8తో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu