HomeTelugu Trendingపవన్ కళ్యాణ్ 'వకీల్‌ సాబ్‌' న్యూ పోస్టర్‌

పవన్ కళ్యాణ్ ‘వకీల్‌ సాబ్‌’ న్యూ పోస్టర్‌

New poster from pawan kalya

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌సాబ్’. నేడు మహిళా దినోత్సవ సందర్భంగా ఈ సినిమా నుంచి న్యూ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు నివేథా థామస్, అంజలి, అనన్య నాగేళ్ల లుక్‌ కూడా చూడొచ్చు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu