HomeTelugu Trendingవిరాటపర్వం నుండి 'ఉమెన్స్ డే' స్పెష‌ల్ వీడియో

విరాటపర్వం నుండి ‘ఉమెన్స్ డే’ స్పెష‌ల్ వీడియో

Womens day special video f

రానా దగ్గుబాటి, సాయిప‌ల్ల‌వి జంట‌గా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఈరోజు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా ఈ సినిమా నుండి ప్ర‌త్యేక వీడియో విడుద‌ల చేశారు. రానా వాయిస్ ఓవ‌ర్‌తో ఈ వీడియో ఉండ‌గా ఇందులో సాయి పల్లవితో పాటు, నందితా దాస్ , ప్రియామణి, ఈశ్వరి రావు మరియు జరీనా వహాబ్, నివేదా పేతురాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేణు ఊడుగుల డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని.. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu