HomeTelugu Newsఎయిర్‌పోర్ట్‌లో ఉన్న చెర్రీ..!

ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న చెర్రీ..!

4 10
రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రను అంత త్వరగా మరిచిపోలేము. చిట్టిబాబు పాత్రకు రామ్‌చరణ్‌ ప్రాణం పోశాడు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విదేశాల్లో, హైదరాబాద్‌లో రెండు షెడ్యుల్స్‌ కంప్లీట్‌ చేసిన చెర్రీ.. ప్రస్తుతం విరామం తీసుకుంటున్నట్లు సమాచారం. రామ్‌ చరణ్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఆయన భార్య ఉపాసన అప్‌డేట్స్‌ ఇస్తుంటారు. కాగా ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న చెర్రీ ఫోటోను షేర్‌ చేసింది ఉపాసన. కానీ ఈ ఫొటో ఎక్కడిది? ఎక్కడి వెళ్తున్నాడో మాత్రం చెప్పలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu