HomeTelugu Newsతమిళంలో పవన్‌ పాత్రలో ఈ నటుడే!

తమిళంలో పవన్‌ పాత్రలో ఈ నటుడే!

12 8
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన సూపర్‌ హిట్‌ మూవీ ‘అత్తారింటికి దారేది’ ఈ చిత్రాని తమిళంలో రీమేక్‌ చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటి వరుకు తమిళంలో పవన్‌ కల్యాణ్ పాత్ర ఎవరు పోషించబోతున్నారు అనే అంశంపై చర్చ కొనసాగగా ఇప్పుడా ప్రశ్నకు చెక్‌ పడింది. తమిళ స్టార్‌ నటుడు శింబు పవన్ పాత్రను చేయనున్నట్లు ఖరారైంది. సుందర్ సి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించగా హీరోకి మేనత్తగా కుష్బు నటించనుంది. అక్టోబర్ నుండి మొదలుకానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu