HomeTelugu Newsదేవదాస్ ఫస్ట్‌ లుక్ డేట్‌

దేవదాస్ ఫస్ట్‌ లుక్ డేట్‌

టాలీవుడ్‌ మన్మధుడు కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ మూవీ దేవదాస్. ఈ చిత్రాని యంగ్ డైరెక్టర్ శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ మధ్య రిలీజ్‌ అయిన టైటిల్‌ లోగోకు మంచి స్పందన వచ్చింది. కాగా త్వరలో ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్.

1 8

ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా అభిమానులకు శుకాంక్షలు తెలిపిన నాగార్జున, నాని ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఆగస్టు 7వ తేదీన సాయత్రం 4 గంటలకు ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను నరిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనిదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తుండగా ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందనలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రలో నాగార్జున డాన్‌ క్యారెక్టర్‌లో కనిపించాగా నాని డాక్టర్‌ పాత్రలో కనిపించానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu