HomeTelugu Newsరామ్‌ 'రెడ్‌' నుండి స్పెషల్‌ సాంగ్‌

రామ్‌ ‘రెడ్‌’ నుండి స్పెషల్‌ సాంగ్‌

Dinchak Lyrical Video songటాలీవుడ్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రెడ్‌’. నివేదా పేతురాజ్, మాళవికాశర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 14 న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. తిరుమల కిశోర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ రోజు బుధవారం సాయంత్రం ఈ
చిత్రం నుంచి మాస్ సాంగ్‌ని విడుదల చేశారు. రామ్, హెబ్బా పటేల్‌పై చిత్రీకరించిన ఈ స్పెషల్ మాస్ సాంగ్ లిరికల్ వీడియోను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది చిత్ర నిర్మాణ సంస్థ. మణిశర్మ ఈ పాటకు సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu