HomeTelugu Newsబిగ్‌బాస్‌ -2లో ఈవారం బాబు ఔట్‌

బిగ్‌బాస్‌ -2లో ఈవారం బాబు ఔట్‌

12 7

తెలుగు బిగ్‌బాస్‌ -2లో ఈరోజు ఆదివారం హౌజ్‌లో నాని సందడి చేశాడు. ఈ వారం నాని పిట్ట కథగా చేపల కథను వివరించాడు. కాగా ఇంటి సభ్యులతో చర్చించారు. అనంతరం ఎలిమినేషన్‌ గురించి చర్చించాడు. ఎలిమినేషన్‌ రౌండ్‌లో ఈవారం తనీష్, గణేష్‌, దీప్తి, బాబు గోగినేని ఉన్నారు. కాగా తనీష్, గణేష్‌, దీప్తి సెఫ్ అయ్యారు. బాబు గొగినేని ఎలిమినేట్‌ అయ్యారు. హౌజ్‌లో పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ.. అందరి సమస్యల్లో పాలు పంచుకుంటూ.. ఉండే బాబు హౌజ్‌లోంచి బయటకు బయటకు వచ్చేశాడు. కొన్ని రోజుల నుంచి సోషల్‌ మీడియాలో బాబుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా బాబు ఇంటి నుంచి బయటకు వెళ్తూ.. బాబు సామ్రాట్‌ అంటే తనకు ఇష్టం అని, అలాగే దీప్తి సునైనా అంటే కూడా ఇష్టం అని తను చేసే చిన్న పిల్ల వేశాలు బాగుంటాయి అన్నారు. బిగ్‌బాస్‌ ఇచ్చిన బిగ్‌ బాంబ్‌ ను రోల్‌ పై విసిరాడు. ఆ బిగ్‌ బాంబ్‌ ఏమిటి అంటే ఈ వారం అంతా బాత్రుంలు క్లీన్‌ చేయాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu