HomeTelugu Newsరంభ శ్రీమంతంలో స్టెప్పులతో అదరగొట్టింది

రంభ శ్రీమంతంలో స్టెప్పులతో అదరగొట్టింది

స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగొందిన రంభ కెనడా కు చెందిన బిజినెస్‌మ్యాన్‌ ఇంద్రన్‌ పద్మనాభన్‌తో వివాహమయ్యాక సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. రంభకి ప్రస్తుతం లాన్య(7), శాషా(3) అనే ఇద్దరు కూతుళ్లు ఉండగా, కాగా తను మూడో బేబికి జన్మనివ్వబోతున్నానే శుభవార్తను రంభ ఇటీవలే తన అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.

2 14
అయితే ఈ క్రమంలో భర్త, బంధువుల సమక్షంలో ఈ సోమవారం రంభ శ్రీమంతం ఘనంగా జరిపారు వారి కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రంభ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. క్షణాల్లోనే ఈ ఫొటోలు వైరల్‌గా మారడంతో అభిమానులు, సన్నిహితుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 1990ల్లో హీరోలతో కలిసి పోటాపోటీగా స్టెప్పులు వేసిన రంభ.. తన సీమంతం వేడుకలోనూ స్టెప్పులతో అదరగొట్టారు. అయితే రంభ తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో పాటు హిందీ, భోజ్‌పురి చిత్రాల్లో కూడా మెరిశారు

2 1 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu