HomeTelugu Newsరామ్‌ చరణ్‌ హీరోయిన్‌ బికినీ ఫోజ్‌

రామ్‌ చరణ్‌ హీరోయిన్‌ బికినీ ఫోజ్‌

10 4

రామ్‌ చరణ్‌ హీరోగా తెరంగ్రేటం చేసిన సినిమా ‘చిరుత’ ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్‌ నేహా శర్మ. చిరుత తరవాత ‘కుర్రాడు’ లాంటి సినిమా చేసినా ఈ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌ పరిశ్రమకే అంకితం అయిపోయింది నేహా శర్మ. ఎప్పుడూ.. సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ అప్పుడప్పుడు హాట్‌ హాట్‌ ఫొటో షూట్లు చేసి మతి పోగొడుతుంది. తాజాగా ఈమె మ్యాగజైన్‌ కు బికినీలో ఫోజులిచ్చి వాటిని ఇన్సాగ్రమ్‌లో షేర్‌ చేసింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లంతా వావ్‌ నేహా అంటూ అశ్చర్యపోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu