HomeTelugu Big Storiesసంతోషం ఫిలిం అవార్డుల విజేతలు వీరే..!

సంతోషం ఫిలిం అవార్డుల విజేతలు వీరే..!

ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ లో 16వ సౌత్ ఇండియా సంతోషం ఫిలిం అవార్డుల ప్ర‌దానోత్స‌వం జెఆర్.సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి, గాన కోకిల ఎస్. జాన‌కి ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఇంకా ప‌లువురు టాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు…రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల న‌టీన‌టుల‌కు అవార్డులు అందిచ‌డం జ‌రిగింది. ఇక ఈ అవార్డులు అందుకున్న వారి వివరాలు

4 25

తెలుగు:
-జీవిత సాఫల్య పురస్కారం- ఎస్. జానకి
-అలెగ్జాండర్ స్పెషల్ జ్యూరీ అవార్డు- జయప్రకాష్ రెడ్డి
-అల్లు రామలింగయ్య స్మారక అవార్డు- బ్రహ్మాజీ
-అక్కినేని నాగేశ్వరరావు స్మారక అవార్డు- రాజేంద్రప్రసాద్
-శ్రీదేవి స్మారక అవార్డు- తమన్నా
-రామానాయుడు స్మారక అవార్డు- మైత్రీమూవీ మేకర్స్
-బెస్ట్ హీరో- మెగాస్టార్ చిరంజీవి(ఖైదీ నంబర్ 150)
-బెస్ట్ హీరోయిన్- శ్రియా(గౌతమిప్రుత శాతకర్ణి)
-బెస్ట్ డైరెక్టర్- సంకల్ప్ రెడ్డి(ఘాజీ)
-బెస్ట్ సినిమాటోగ్రాఫర్- సెంథిల్ కుమార్(బాహుబలి)
-బెస్ట్ కొరియోగ్రాఫర్- శేఖర్ మాస్టర్(ఖైదీ నంబర్ 150)
-బెస్ట్ డైలాగ్ రైటర్- బుర్రా సాయిమాధవ్(గౌతమిపుత్ర శాతకర్ణి)
-బెస్ట్ ఫైట్ మాస్టర్- రామ్-లక్ష్మణ్(ఖైదీ నంబర్ 150)
-బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్- రేవంత్(అర్జున్ రెడ్డి)
-బెస్ట్ సపోర్టింగ్ రోల్- సినియర్ నరేష్(శతమానం భవతి)
-బెస్ట్ డెబ్యూ హీరో- రక్షిత్(లండన్ బాబులు)
-స్పెషల్ జ్యూరీ ఫర్ బెస్ట్ హీరోయిన్- మెహరీన్(మహానుభావుడు)
-స్పెషల్ జ్యూరీ ఫర్ బెస్ట్ హీరోయిన్- ఈషా రెబ్బా(అమీతుమీ)

తమిళం:
-జీవితసాఫల్య పురస్కారం- టీ రాజేందర్
-బెస్ట్ సపోర్టింగ్(మేల్)- ప్రసన్న(హీరోయిన్ స్నేహ భర్త)

కన్నడ:
-బెస్ట్ మూవీ- ఉర్వి- నిర్మాత బీఎస్ ప్రదీప్ వర్మ
-బెస్ట్ డైరెక్టర్- అలమేరి సంతు(కాలేజ్ కుమార్)
-బెస్ట్ హీరోయిన్- నివేదిత(శుద్ధి
-బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్- బీజే భరత్(బ్యూటిఫుల్ మనసుగలు)
-బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్- అనురాధా భట్(చౌక)
-బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్(మేల్)- దత్తాత్రేయ(కెంపిర్వే)
-బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్(ఫీమేల్)- అరుణ బాల్‌రాజ్(ఆపరేషన్ అలమేలమ్మ)
-బెస్ట్ హీరో క్రిటిక్స్ అవార్డు- ప్రవీణ్ తేజ్(చురికతే)

మళయాలం:
-బెస్ట్ మూవీ-తొండిముతులం ద్రిక్షశుయుం(నిర్మాత సందీప్ సేనన్)
-బెస్ట్ డైరెక్టర్- అరుణ్ గోపీ(రామ్ లీలా)
-బెస్ట్ యాక్టర్- ఇంద్రన్స్(కేరళ స్టేట్ అవార్డు విన్నర్)
-బెస్ట్ హీరోయిన్- ప్రయాగరోస్ మార్టిన్( రామ్ లీలా)
-యూత్ ఐకాన్-2017(ఫీమేల్)- నిమిషా సజయన్(తొండిముతులం ద్రిక్షశుయుం)
-యూత్ ఐకాన్-2017(మేల్)- ధృవ్(క్వీన్)
-ఉత్తమ సహాయ నటి- కృష్ణప్రభ(హనీబీ-2)
-ఉత్తమ సహాయ నటుడు- ఆన్సన్ పాల్(సోలో)

Recent Articles English

Gallery

Recent Articles Telugu