HomeTelugu Newsసమంత 'యూ టర్న్‌' ట్రైలర్‌, రిలీజ్‌ డేట్స్‌

సమంత ‘యూ టర్న్‌’ ట్రైలర్‌, రిలీజ్‌ డేట్స్‌

12 6

సమంత అక్కినేని రంగస్థలం, మహానటి, అభిమన్యుడు లాంటి హ్యాట్రిక్‌ హిట్‌లతో దూసుకెళ్తుంది. ఈ సవంత్సరం ప్రారంభంలో సమంతకు కలిసి వచ్చింది. వరుసగా మూడు బ్లాక్‌ బాస్టర్‌ హిట్స్‌ కొట్టని సమంత.. ఇప్పుడు కూడా సక్సెస్‌ సాధించడానికి రెడీ అవుతుంది. కన్నడ హిట్‌ మూవీ ‘యూ టర్న్‌’ సినిమాను అదే పేరుతో తెలుగులో సమంత రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆగస్టు 17వ తేదీనా, చిత్రాని సెప్టెంబర్‌ 13వ తేదీనా విడుదల చేయనున్నాట్లు ప్రకటించారు. కన్నడ వర్షన్‌ను డైరెక్ట్‌ చేసిన పవన్‌ కుమార్‌ ఈ రీమేక్‌ను తెరకెక్కిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu