HomeTelugu Newsసుధీర్‌ బాబు నెక్ట్స్‌ మూవీ ప్రారంభం

సుధీర్‌ బాబు నెక్ట్స్‌ మూవీ ప్రారంభం

యంగ్‌ హీరో సుధీర్‌ బాబు సమ్మోహనం చిత్రం తరువాత వరుసగా ప్రాజెక్ట్‌లు ఓకే చేసేస్తున్నాడు. ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్స్‌లో ‘నన్ను దోచుకుందువటే’ సినిమాను చేస్తున్నారు. తాజాగా మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

4 15

సుధీర్‌ బాబు, మెహ్రీన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్‌… ఈ రోజు (శుక్రవారం) ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్‌ వివి వినాయక్‌, పరుచూరి గోపాలకృష్ణ, దిల్‌ రాజు విచ్చేశారు. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. పులి వాసు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu