HomeTelugu Newsహైదరాబాద్‌కు ప్రియా వారియర్..

హైదరాబాద్‌కు ప్రియా వారియర్..

ఆదివారం రోజున సంతోషం అవార్డ్స్‌ ఈవెంట్ జరుగుతున్న సందర్భంగా ప్రియా వారియర్ హైదరాబాద్ నగరం వస్తున్నది. ఓరు ఆధార్ లవ్ సినిమా పేరు వినగానే మనకు కన్నుగీటిన ప్రియా వారియర్ గుర్తుకు వస్తుంది. ఈ చిన్న సీన్ తోనే ఈ అమ్మడు దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది. అది రాఖీపండుగ రోజున. ఇక్కడి యువతకు రాఖీలు కట్టడానికి అనుకుంటే పొరపాటే..

9 21

సంతోషం అవార్డ్స్‌ ఈవెంట్ లో ప్రియా సందడి చేయబోతున్నది. ప్రియకు బెస్ట్ పేస్ అఫ్ ది ఇయర్ అవార్డును అందుకోవడానికి హైదరాబాద్ వస్తున్నది. ప్రతి సంవత్సరం సంతోషం అవార్డు వేడుకలను హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఈ వేడుకలకు మరింత వన్నె తీసుకొచ్చేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu