HomeTelugu Big Storiesప్రభాస్ సలార్‌లో 100 మంది కొత్త నటులు

ప్రభాస్ సలార్‌లో 100 మంది కొత్త నటులు

Salar update
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈచిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో 100 మంది కొత్త వారిని తీసుకున్నారు. దీనికోసం హైదరాబాద్, చెన్నైలో ప్ర‌శాంత్ నీల్ అండ్ టీమ్ కొత్త న‌టుల‌కు ఆడిష‌న్స్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ
చిత్రంలో ప్రభాస్ మెకానిక్‌ పాత్రలో కనిపించనున్నట్లు.. కొత్త నటులు ప్రభాస్‌తో కలిసి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో కన్నడ నటుడు మధు గురుస్వామి విలన్‌గా నటిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu