HomeTelugu Big Storiesచిరంజీవి 'ఆచార్య' టీజర్‌ అప్డేట్‌

చిరంజీవి ‘ఆచార్య’ టీజర్‌ అప్డేట్‌

Acharya teaser announced
మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ‘సిద్ధ’ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా `ఆచార్య‌` టీమ్ తాజాగా అదిరిపోయే అప్‌డేట్ అందించింది. ఈ నెల 29 (శుక్రవారం) సాయంత్రం 4:05 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను తయారు చేసి విడుదల చేసింది.

కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. వేసవిలో ఈ సినిమా విడుదల కాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu