HomeTelugu Trendingతనకు సీక్రెట్ అఫైర్ ఉందంటున్న హీరోయిన్‌!

తనకు సీక్రెట్ అఫైర్ ఉందంటున్న హీరోయిన్‌!

9 6
టాలీవుడ్ లో చాలమంది ముద్దుగుమ్మలు హీరోయిన్‌లుగా ఎంట్రీ ఇచ్చిన కొందరు మాత్రమే సక్సెస్‌ అవుతుంటారు. అటువంటి వారిలో బిందు మాధవి ఒకరు. ఈ భామ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎందుకో హీరోయిన్ గా ఎదగలేక పోయింది. తెలుగులో ‘బంపర్ ఆఫర్’ – ‘ఓం శాంతి’ – ‘రామ రామ కృష్ణ కృష్ణ’ లాంటి సినిమాల్లో ఆకట్టుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్ అడిగిన ప్రశ్నలకు బిందు మాధవి సమాధానాలు చెప్పింది. తెలుగులో ఎందుకు రావడం లేదనే ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదని చెప్పింది. అనంతరం తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తూ.. నాకు ఓ సీక్రెట్ అఫైర్ ఉంది. ఇంకా కమిట్ కాలేదు. అయితే ఆ విషయం ఇప్పుడే బయటికి చెప్పలేను అంటుందట. బయటకు చెప్పితే ఇక మీడియాలో ఆడుకుంటారు అంటూ చమత్కరించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu