HomeTelugu Big Storiesఖుష్బూ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం

ఖుష్బూ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం

Actress Kushboo car met ac
నటి, బీజేపీ నేత ఖుష్బూ ప్రయాణిస్తున్న కారుకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నుంచి తృటిలో బయటపడ్డారు ఖుష్బూ. ఆమె ప్రయాణిస్తున్న కారు మెల్వార్‌వతూర్‌ సమీపంలో బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. కారును ట్యాంకర్‌ ఢీకొట్టడంతో ఒకవైపు డోర్‌ పూర్తిగా ధ్వంసమైంది. అయితే, సమయానికి ఎయిర్‌బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు. మరికొంతమందితో కలిసి వేల్‌ యాత్రలో పాల్గొనేందుకు కుష్బూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఖుష్బూ స్వయంగా తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu