HomeTelugu Trending'నగ్మా'పై నెటిజన్లు ట్రోల్స్‌..

‘నగ్మా’పై నెటిజన్లు ట్రోల్స్‌..

3 7
తెలుగు సీనియర్‌ హీరోయిన్‌ నగ్మా ఇప్పుడు సినిమాల దూరంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయనాయకురాలిగా మారిపోయింది. కాగా ఇప్పడు నగ్మా సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయబడుతుంది. అయితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో పాల్గోన్న నగ్మా పాకిస్థాన్ కు మద్దతు పలికిన ఓ జర్నలిస్టుకు మద్దతు తెలిపింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా అదే తరహా పోస్టులు చేసింది. అయితే భారత్ ను వ్యతిరేకిస్తూ పాక్ కు మద్దతు పలికిన జర్నలిస్టుకు తన మద్దతు కూడా తెలిపినందుకు సోషల్ మీడియా వేదికగా నగ్మాకు చుక్కలు చూపిస్తున్నారు నెటిజన్లు. తననే కాకుండా తాను ఇప్పుడు కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ పై కూడా మండిపడుతున్నారు. అయితే మరి ట్రోల్స్‌పై నగ్మా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu