HomeTelugu Big Stories'భీమ్లానాయక్‌' నుండి అడవి తల్లి మాట విడుదల

‘భీమ్లానాయక్‌’ నుండి అడవి తల్లి మాట విడుదల

AdaviThalliMaata song from

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ – రానా హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం‘భీమ్లానాయక్‌’.ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలు విడుదలయ్యాయి. అడవి తల్లి మాట… అంటూ సాగే ఇందులోని నాలుగో పాటని శనివారం విడుదల చేశారు. సాగర్‌ కె.చంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. త్రివిక్రమ్‌ రచన చేస్తున్నారు. తమన్‌ స్వరకర్త. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu