HomeTelugu Trending'హిట్‌-2' మూవీ టీజర్ అప్డేట్‌

‘హిట్‌-2’ మూవీ టీజర్ అప్డేట్‌

Adiviseshs hit 2 update
ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై అనూహ్య విజయం సాధించిన చిత్రాల్లో ‘హిట్’ ఒకటి. అప్పటికే ‘ విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన చిత్రం ‘హిట్’‌. సైలేష్‌ కొలను డెబ్యూ సినిమానే అయినా.. తన టేకింగ్‌, విజన్‌తో ప్రేక్షకులను సినిమాని వీపరితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో ప్రొడ్యూసర్‌గా నానికి భారీ హిట్ అందుకున్నాడు. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అడివి శేష్ ఈసినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి.

తాజాగా హీరో నాని ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించాడు. ‘హిట్‌-2’ టీజర్‌ త్వరలోనే రానున్నట్లు ట్వీట్‌ చేశాడు. ఇటీవలే అడివిశేష్.. టీజర్‌ రఫ్‌ కట్‌ను చూసినట్లు తెలిపాడు. టీజర్ బాగుందని డైరెక్టర్ సైలేష్‌ కొలనుకు, హీరో నానికు ధన్యవాదాలు తెలియజేశాడు. ఇటీవలే మేజర్‌తో బిగ్గెస్ట్‌ హిట్‌ సాధించిన శేష్‌.. ఈ చిత్రంతో సక్సెస్‌ స్ట్రీక్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్‌ 2న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu