HomeTelugu Trendingప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో ఐష్ వాక్.. వైరల్‌

ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో ఐష్ వాక్.. వైరల్‌

6 271994లో విశ్వసుందరిగా ఐశ్వర్యరాయ్ ఎంపికయ్యాక సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సినిమా ఇండస్ట్రీలో సైతం ఆమె దూసుకుపోయింది. వయసు పైబడుతున్నా అందంలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. పైగా రోజు రోజుకు ఆమె అందం మరింతగా పెరిగిపోతున్నది. యంగ్ హీరోయిన్లకు పోటీగా ఇస్తుంది ఈ బ్యూటీ.

ఫిలిం ఫెస్టివల్స్, కవర్ పేజీ మ్యాగజైన్లలో తళుక్కున మెరిసే ఈ అమ్మడు ఇప్పుడు ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో మెరిసింది. ఫ్యాషన్ ప్రపంచంలో ప్యారిస్ ఫ్యాషన్ వీక్ కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందింది. ఆ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పై వాక్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అందుకే ఆ ఫ్యాషన్ వీక్ కు అంతటి పేరు వచ్చింది. ఇక ఐష్ కు సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu